Floods: నేపాల్‌లో వరదల బీభత్సం.. 60 మంది మృతి
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
నేపాల్‌లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదలు పొటెత్తుతున్నాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో నేపాల్‌లో 43 మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్ సరిహద్దులో మరో 20 మంది మృతి చెందారు.
దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. ఆగకుండా పడిన వర్షాల వల్ల అక్కడి యమునా నదిలో నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో ఢిల్లీలోకి భారీగా వరద నీరు వచ్చి లోతట్టు ప్రాంతాలన్నీ మునిగిపోయాయి.
"అయ్యా.. మీ కాళ్ళు మొక్కుతాను నా కొడుకును ఎలాగైనా కాపాడండయ్యా.. అంటూ తల్లి అధికారులను వేడుకుంటున్న దృశ్యం వేలాది మంది హృదయాలను కదిలించింది. తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరదల్లో చిక్కుకుపోయిన తన కొడుకు కోసం తల్లి పడుతున్న వేదన ఇది.
కామారెడ్డి, మెదక్‌తో పాటు ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. నదులు, వాగులు పొంగడంతో జనావాసాల్లోకి వరదలు పోటెత్తాయి. దీనిపై డీజీపీ జితేందర్ స్పందించారు. ఈ వరదల ధాటికి ఇప్పటిదాకా 10 మంది చనిపోయినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.