Rajasthan: పొలంలో రూ.500 నోట్లు నాటిన రైతు.. ఎందుకిలా చేశాడంటే ?
సాధారణంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో వరి, మొక్కజొన్న, పత్తి, గోధుమ లాంటి పంటలు పండిస్తుంటారు. కానీ ఓ రైతు మాత్రం వినూత్నంగా తన పొలంలో రూ.500 నోట్లు నాటాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Farmer: 18 ఏళ్లు దాటిన రైతులకు రూ.5 లక్షలు.. 3 రోజులే సమయం
తెలంగాణ ప్రభుత్వం రైతు బీమా పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ పథకం కింద నమోదైన రైతు ఒక వేళ చనిపోతే.. ఆయన నామినీకి రూ.5 లక్షల బీమా పరిహారం వస్తుంది. ఈ స్కీమ్‌కు ప్రతి ఏడాది నిర్ణీత కాలంలో రిన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.
Indus Delta Crisis Pakistan: డేంజర్లో పాకిస్తాన్.. సింధూ నది డెల్టాలోకి ఉప్పు నీరు.. ప్రాంతాన్ని వదిలి వెళ్తున్న రైతులు
పాకిస్తాన్‌లోని సింధు డెల్టా ప్రాంతంలోకి సముద్రపు ఉప్పు నీరు రావడంతో వ్యవసాయం, మత్స్య పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. నాలుగు వైపుల నుంచి ఈ నీరు రావడంతో రైతులు, మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు.
Elephant Attack: ఏనుగుల గుంపు దాడిలో రైతు మృతి.. మూడు రోజులపాటు!
చిత్తూరు జిల్లా కొత్తూరు ప్రాంతంలో ఏనుగుల మంద ఓ రైతుని బలితీసుకున్నాయి. కొత్తూరు వద్ద వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన రైతుపై ఏనుగుల గుంపు దాడి చేసింది. ఏనుగుల దాడిలో రైతు రామకృష్ణంరాజు మృతి చెందాడు. 3 రోజులుగా రాజు మృతదేహం వద్దే ఏనుగులు ఉన్నాయి.
Telangana: తెలంగాణలో విషాదం.. కరెంట్ షాక్‌తో రైతు మృతి
సూర్యాపేట జిల్లాలో విద్యుదాఘాతానికి గురై ఓ రైతు మృతి చెందిన విషాదం ఘటన చోటుచేసుకుంది. వ్యవసాయ మోటార్లకు విద్యుత్తు సరఫరా చేస్తుంటారు. ఈ క్రమంలో ట్రాన్స్ఫార్మర్ను ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ తగిలి రైతు దొంతగాని నాగయ్య(45) మృతి చెందారు.
Union Cabinet: రైతులకు సూపర్ గుడ్‌న్యూస్ చెప్పిన కేంద్రం
ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో బుధవారం మంత్రివర్గం సమావేశమైంది. ఖరీఫ్ మద్దతు ధర పెంపు తీర్మాణాన్ని సెంట్రల్ కేబినెట్ అప్రూవ్ చేసింది. 2025-26 మార్కెటింగ్ సీజన్‌కు అనుగుణంగా 14 రకాల ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రకటించింది.
/rtv/media/media_files/2025/03/14/jkaPi5aITo3EBOUhZRkn.jpg)
/rtv/media/media_files/2025/11/27/rajasthan-farmer-plants-500-notes-in-field-to-protest-unpaid-crop-insurance-claim-2025-11-27-19-30-28.jpg)
/rtv/media/media_files/2025/08/11/rythu-bheema-2025-08-11-11-49-44.jpg)
/rtv/media/media_files/2025/08/05/pakistan-2025-08-05-18-32-02.jpg)
/rtv/media/media_files/2025/07/26/chitoor-2025-07-26-21-54-22.jpg)
/rtv/media/media_files/2024/12/10/dpApuSMa6FjFDMLFWScG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/Farmer-Loans-jpg.webp)
/rtv/media/media_files/2025/01/24/Q3oHhRO72x4HWuUdPzWC.webp)