Eggs : గుండె జబ్బులున్నాయా.. గుడ్డు బంజేయండి! తస్మాత్ జాగ్రత్త!
గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే గుడ్డులో పచ్చసొన తినడం ఆరోగ్యానికి మంచిదేనా కాదా అనే దానిపై చాలామందిలో సందేహం ఉంటుంది. ఇది ముఖ్యంగా మన ఆరోగ్య లక్ష్యాలు, వ్యక్తిగత శరీర స్థితిపై ఆధారపడి ఉంటుంది