Israel: గాజాలో 60 రోజుల కాల్పుల విరమణ: ట్రంప్ పోస్టు
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.
గాజాలో 60 రోజుల కాల్పుల విరమణకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఈ విషయాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. అయితే షరతులు ఎలాంటివనేది మాత్రం వివరించలేదు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు నోబెల్ బహుమతి వస్తుందా లేదా అన్నది ఇప్పుడు వరల్డ్ లోనే మోస్ట్ వాంటెడ్ క్వశ్చన్ గా మారిపోయింది. నోబెల్ శాంతి బహుమతి-2026కి ట్రంప్ పేరును పాకిస్థాన్ ప్రభుత్వం ప్రతిపాదించింది.
పాకిస్థాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేసింది. రెండు న్యూక్లియర్ దేశాల(భారత్, పాక్) మధ్య ఘర్షణలను తగ్గించడంలో ట్రంప్ కీలక పాత్ర పోషించారని ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆహ్వానాన్ని తాను సున్నితంగా తిరస్కరించానని ప్రధాని మోదీ వెల్లడించారు. ‘జీ7 సదస్సు కోసం కెనడా వెళ్లినప్పుడు ట్రంప్ ఫోన్ చేశారు. వాషింగ్టన్ మీదుగా వెళ్లాలని సూచించారు. విందులో పాల్గొని చర్చించుకుందామని పిలిచారన్నారు.
ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం వేళ ఇప్పుడు అందరి దృష్టి అమెరికాపై ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, పాకిస్తాన్ ఫీల్డ్ మార్షల్ జనరల్ అసిమ్ మునీర్ మధ్య ఇటీవల జరిగిన వైట్ హౌస్ సమావేశం చర్చనీయాంశంగా మారింది
పాకిస్థాన్‌తో కాల్పుల విరమణ విషయంలో అమెరికా పాత్రేమీ లేదని భారత ప్రధాని నరేంద్రమోదీ ట్రంప్‌కు తేల్చి చెప్పారు. జీ7 దేశాల సమావేశానికి వెళ్లిన ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో ఫోన్ లో మాట్లాడారు. ఈ మేరకు విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.
ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. రెండు దేశాలు తగ్గేదేలా అన్నట్లు ఒకరిపై ఒకరు బాంబుల వర్షం కురిపించుకుంటున్నారు.ఈ నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా కూడా యుద్ధంలో చేరే అవకాశాలున్నట్లు సంకేతాలు వస్తున్నాయి.
ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్‌లోని సైనిక స్థావరాలు, చమురు క్షేత్రాలను లక్ష్యంగా చేసుకున్న ఇజ్రాయెల్ వాటిపై బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇరాన్‌లోని 250 ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్ సైన్యం దాడులకు దిగింది.
ఇరాన్‌కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అమెరికాతో న్యూక్లియర్ డీల్ చేసుకోవాలని హెచ్చరించారు. దాడులతో విపరీత పరిణామాలే తప్ప సాధించేదేమీ లేదన్నారు. పరిస్థితి దాటకముందే తమతో చర్చలు జరపాలని ఆయన స్పష్టం చేశారు. ఇ