ట్రంప్ పై తిరగబడ్డ అమెరికన్లు.. | Americans Protest Against Trump | NO KINGS Protest | RTV
No King Protest: ట్రంప్ అధ్యక్ష పదవికి గండం? వ్యతిరేకంగా లక్షల మంది రోడ్లపైకి..
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌పై వ్యతిరేకత ఎక్కువ అవుతోంది. ఆయన అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా లక్షల మంది ప్రజలు రోడ్లపైకి నిరసనలు తెలుపుతున్నారు. పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
US Strikes 'Drug-Carrying Submarine': మేము దాడి చేయకపోతే..25వేల మంది చనిపోయేవారు..జలాంతర్గామి దాడిపై ట్రంప్ సమర్ధన
కరేబియన్ సముద్రంలో జలాంతర్గామిపై దాడి చేయడాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సమర్ధించుకున్నారు. అలా చేయకపోయి ఉంటే మాదక ద్రవ్యాలు యూఎస్‌కు చేరి 25వేల మంది అమెరికన్లు చనిపోయి ఉండేవారని అన్నారు.
US Waring On Hamas: గాజాపై దాడికి హమాస్ ప్లాన్...హెచ్చరించిన అమెరికా
గాజాపై హమాస్ దాడి చేయొచ్చని అమెరికా హెచ్చరించింది. కాల్పుల విరమణను ఉల్లంఘించే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం అందిందని చెప్పింది. పాలస్తీనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడి చేయవచ్చని చెప్పింది.
H1b Visa: హెచ్ 1బీ వీసా ఫీజుల విషయంలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో సవాల్
హెచ్ 1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచేసింది అమెరికా ప్రభుత్వం . దీన్ని వ్యతిరేకిస్తూ యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టులో కేసు వేసింది. ఇది ట్రంప్ అధికార పరిధిని మించినదని దావాలో చెప్పింది.
Gaza peace deal : గాజా శాంతి ఒప్పందం..పాక్ ఎందుకు వ్యతిరేకిస్తుందంటే?
రెండేళ్లుగా అగ్నిగుండంలా రగిలిన పశ్చిమాసియాలో శాంతి పవనాలు వీయనున్నాయి. ఇజ్రాయెల్, గాజాలలో కొంగొత్త ఆశలు ఊసులాడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మధ్యవర్తిత్వంతో రెండు దేశాలు శాంతి ఒప్పందానికి అంగీకరించాయి. దీనితో యుద్ధం ముగిసింది.
Narendra Modi : డొనాల్డ్ ట్రంప్ ను పొగడ్తలతో ముంచెత్తిన మోదీ!
గాజాలో సుమారు రెండేళ్లుగా కొనసాగుతున్న సంఘర్షణను ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ప్రణాళికకు ఇజ్రాయెల్, హమాస్ అంగీకరించాయి. ఈ కీలక పరిణామంపై భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు.
Donald Trump : ఇజ్రాయెల్ పార్లమెంట్లో డొనాల్డ్ ట్రంప్‌కు దిమ్మ తిరిగే షాక్!
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు ఇజ్రాయెల్ పార్లమెంట్ లో బిగ్ షాక్ తగిలింది. ఆయనకు నిరసన సెగ తగిలింది. ట్రంప్ ప్రసంగిస్తుండగా.. ఇద్దరు పార్లమెంటు సభ్యులు దూకుడుగా ప్రవర్తించి, ఆ ప్రసంగానికి అంతరాయం కలిగించారు.