Cancer lump: క్యాన్సర్ గడ్డ నొప్పిని కలిగిస్తుందా..? ఈ లక్షణాలుంటే వెంటనే జాగ్రత్త
క్యాన్సర్ అత్యంత ప్రమాదకరమైన వ్యాధి. ఈ ప్రాణాంతక వ్యాధిని నివారించడానికి అప్రమత్తంగా ఉండాలి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అవలంబించాల్సిన అవసరం ఉంది. శరీరంలో ఎక్కడైనా గడ్డ ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు.