/rtv/media/media_files/2025/03/12/breastcancer2-864965.jpeg)
cancer
మారిన జీవనశైలి వల్ల ప్రస్తుతం రోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ప్రతీ ఐదుగురిలో ముగ్గురు క్యాన్సర్‌తో మరణిస్తున్నారు. అయితే క్యాన్సర్ బారిన పడకుండా ఉండాలంటే ఈ 5 రకాల పదార్థాలను తప్పకుండా డైట్‌లో చేర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మరి ఆ 5 పదార్థాలు ఏంటో చూద్దాం.
యాపిల్స్
ఇందులో పాలీఫెనాల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణాలను తగ్గిస్తాయి. అలాగే వాపు, గుండె జబ్బులు, ఇన్ఫెక్షన్లను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. డైలీ ఒక యాపిల్ తీసుకుంటే.. క్యాన్సర్ సమస్యలే ఉండవని అంటున్నారు.
ఇది కూడా చూడండి: Ind: వాణిజ్యం, టెక్నాలజీ..జేడీ వాన్స్ తో ప్రధాని మోదీ చర్చించిన అంశాలివే..
బ్రోకలీ
ఇందులో సల్ఫోరాఫేన్ ఉంటుంది. ఇది రొమ్ము క్యాన్సర్ కణాలను తగ్గిస్తుంది. అలాగే ప్రోస్టేట్ క్యాన్సర్ కణాల పెరుగుదలను కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Holiday Culture: హాలీడే కల్చర్ తో ఉత్పాదకత తగ్గిపోతుందన్న సీఈవో..మండిపడుతున్న నెటిజన్ల
క్యారెట్లు
క్యారెట్లులో ఎక్కువగా పోషకాలు, విటమిన్లు ఉంటాయి. ఇవి ప్రోస్టేట్ క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి వాటిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. డైలీ తినడం లేదా జ్యూస్ తాగడం వంటివి తీసుకున్నా కూడా క్యాన్సర్ తగ్గుతుందని చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: Horoscope: ఈ రాశుల వారికి ఈరోజు అంతగా బాగోలేదు..జాగ్రత్తగా ఉంటే బెటర్!
చేపలు
వీటిలో విటమిన్ బి, పొటాషియం, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రొమ్ము క్యాన్సర్‌ను తగ్గించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
ద్రాక్ష
ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్‌తో పోరాడే శక్తిని ఇస్తాయి. అలాగే ఎలాంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా కూడా కాపాడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇది కూడా చూడండి: శవం ముందు పెళ్లి డ్యాన్సులు.. డీజే పాటలకు చిందేసిన ఆడ, మగ - వీడియో చూశారా?
గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడం లేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం.
cancer | apple | carrots | grapes | black-grapes