MLC Kavita : దూకుడు పెంచిన కవిత..నిన్న కేంద్రమంత్రి, నేడు సీపీఐ ఎంపీతో భేటీ
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ కలిపించాలని డిమాండ్ చేస్తూ జులై 17 రైల్ రోకోకు పిలుపునిచ్చిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తన దూకుడును మరింత పెంచారు. ఉద్యమానికి వివిధ పార్టీల మద్ధతు కూడకడుతున్నారు.