Afghanistan: తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన రష్యా
2021లో అఫ్గానిస్థాన్ని తాలిబన్లు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు తాలిబన్ల ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించిన మొదటి దేశంగా రష్యా నిలిచింది. ఈ విషయాన్ని రష్యా విదేశాంగ శాఖ ప్రకటించింది.