Rajasthan: 20కు చేరుకున్న జైసల్మేర్ బస్సు ఘోరం మృతుల సంఖ్య..మరో 16 మంది పరిస్థితి విషమం
రాజస్తాన్ లోని జైసల్మేర్ లోని బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికి 20మంది చనిపోయారు.మరో 16 మంది పరిస్థితి కూడా విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 57 మంది ఉన్నారని చెబుతున్నారు.