RCB VS Punjab: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న RCB

ఐపీఎల్‌ 2025లో భాగంగా క్వాలిఫైయర్‌ 1లో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. చంఢీగఢ్‌లో జరుగున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది. 

New Update
RCB VS Punjab

RCB VS Punjab

ఐపీఎల్‌ 2025లో భాగంగా క్వాలిఫైయర్‌ 1లో ఆర్సీబీ, పంజాబ్‌ కింగ్స్‌ తలపడనున్నాయి. చంఢీగఢ్‌లో జరుగున్న ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన RCB.. బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌తో తొలి ఫైన‌ల్ బెర్తు ఎవ‌రిదో తేలిపోనుంది.

Also Read: ఈసారి ఆర్సీబీ కప్​ గెలుస్తుందా? చాట్​జీపీటీ ఆన్సర్‌‌కు ఫ్యాన్స్ అవాక్!

పంజాబ్ జ‌ట్టు

 ప్రియాన్ష్ ఆర్య, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్(కెప్టెన్), నేహ‌ల్ వ‌ధేరా, శ‌శాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, మార్కో యాన్సెన్, హ‌ర్‌ప్రీత్ బ్రార్, కైలీ జేమీస‌న్, విజ‌య్‌కుమార్, అర్ష్‌దీప్ సింగ్.

ఆర్సీబీ జ‌ట్టు

ఫిలిప్ సాల్ట్, విరాట్ కోహ్లీ, మ‌యాంక్ అగ‌ర్వాల్, ర‌జ‌త్ పటిదార్, లివింగ్‌స్టోన్, జితేశ్ శ‌ర్మ(కెప్టెన్, వికెట్ కీప‌ర్), రొమారియో షెప‌ర్డ్, కృనాల్ పాండ్యా, భువ‌నేశ్వర్, య‌శ్ ద‌యాల్, నువాన్ తుషార‌.

Also read: ఓటమి ఒప్పుకున్న పాక్ ప్రధాని.. మీడియా ముందు షాకింగ్ కామెంట్స్

ఇంప్యాక్ట్ స‌బ్స్ 

ప్రవీణ్ దూబే, సూర్యాన్ష్ షెడ్గే, ప్రభ్‌సిమ్రన్ సింగ్, ముషీర్ ఖాన్, గ్జావియ‌ర్ బార్ట్‌లెట్

Also Read :  పాకిస్తాన్‌తో అఫ్గనిస్తాన్ యుద్ధం.. భీకర కాల్పులు

Also Read :  రాష్ట్రంలో వాటిని అణిచివేయడానికి స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు

telugu-news | rtv-news | IPL 2025 

Advertisment
Advertisment
తాజా కథనాలు