Virat Kohli: బెంగళూరు కోసమే నేనున్నా...విరాట్
పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. అందుకే బెంగళూరు విజయం కాదు విరాట్ కోహ్లీ విజయం..
పద్దెనిమేళ్ళగా ఒక జట్టును ఎవరైనా వదలకుండా ఉన్నారంటే అది విరాట్ కోహ్లీ మాత్రమే. కప్ గెలిచినా గెలవకపోయినా టీమ్ తో ఉండి ముందుకు నడిపించాడు. అందుకే బెంగళూరు విజయం కాదు విరాట్ కోహ్లీ విజయం..
పద్దెనిమిదేళ్ళ ఆర్సీబీ కల ఈ ఇయర్ నెరవేరింది. ఎంతో మంది ప్లేయర్లు వచ్చి వెళ్ళారు..కెప్టెన్లు మారారు. కానీ ఈ ఏడాది కెప్టెన్ అయిన రజత్ పాటీదార్ ఒక్కడికే కప్ ను గెలిచిన ఘనత దక్కింది.
అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్2025 ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ట్రోఫీ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్ తలపడుతున్నాయి. ఇరు జట్లలో ఏ టీమ్ గెలిచిన చరిత్రే అవుతుంది. ఇంతవరకు ఇరు జట్లు కప్ కొట్టలేదు. మరి ఏ టీమ్ కప్ సాధిస్తుందో చూడాలి.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మొదట బ్యాటింగ్ చేసింది. 191 పరుగుల టార్గెట్ ను పంజాబ్ కు ఇచ్చింది. ఇందులో విరాట్ 43 పరుగులు పరుగులు కొట్టాడు. కానీ బంతులను చాలానే తినేశాడు. దీనిపై మాజీలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.
ఆర్సీబీతో జరగుతోన్న మ్యాచ్ లో పంజాబ్ తీవ్ర కష్టాల్లో పడింది. ఏకంగా నాలుగు కీలక వికెట్లు కోల్పోయింది. 12.1 ఓవర్లకు 98 పరుగలకు 4 కీలక వికెట్లను చేజార్చుకుంది.
అహ్మదాబాద్ లో జరుగుతున్న ఐపీఎల్ ఫైనల్ లో ప్రసత్తుం పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ చేస్తోంది. మొదట లేకపోయినా ఆర్సీబీ నెమ్మదిగా ఫామ్ లోకి వచ్చింది. వరుసగా రెండు వికెట్లను తీసింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఒక పరుగుకే అవుట్ అయ్యాడు.
ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. ఆర్సీబీ, పంజాబ్ ఎవరు గెలిచినా ఇదే మొదటి సారి కప్ గెలవడం కాబట్టి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠగా జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు 190 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ టార్గెట్ తో ఆర్సీబీ గెలుస్తుందా లేదా చూడాల్సి ఉంది.
ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఆర్సీబీ 9 వికెట్ల నష్టంతో 190 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ(43), రజత్ పాటిదార్(26), లియామ్ లివింగ్‌స్టోన్(25), మయాంక్ అగర్వాల్(24), జితేష్ శర్మ (24) పరుగులు చేశారు.