KKR Vs LSG: రహానె రాణించినా.. ఉత్కంఠ పోరులో పంత్ దే పైచేయి!
కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్ లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. లఖ్ నవూ నిర్దేశించిన 239 పరుగుల చేధించలేక కేకేఆర్ చతికిలపడింది. ధాటిగా బ్యాటింగ్ ఆరంభించినా 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 234 పరుగులు మాత్రమే చేసింది.