CSK Vs KKR: సొంతగడ్డపై చెన్నై చెత్త బ్యాటింగ్.. లో స్కోర్‌లో రికార్డ్!
కేకేఆర్‌తో చెపాక్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ చెత్త బ్యాటింగ్ చేసింది. టాస్ ఓడి బ్యాంటింగ్‌కు దిగిన సీఎస్కే నిర్ణిత 20 ఓవర్లలో 103/9 పరుగులు మాత్రమే చేసింది. ఇప్పటికే 4 మ్యాచ్‌ల్లో ఓడిన చెన్నైకి ఈ మ్యాచ్‌లోనూ ఓటమి తప్పేలా లేదు.