BIG BREAKING : రిటైర్మెంట్ ప్రకటించిన భారత మహిళా క్రికెటర్!
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
భారత మహిళా క్రికెటర్ వేద కృష్ణమూర్తి అంతర్జాతీయ క్రికెట్లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. ఆమె తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.
ఆర్సీబీ ప్లేయర్ యశ్ దయాళ్ పై మరో కేసు నమోదైంది. క్రికెట్ లో కెరియర్ చూపిస్తానని తనపై రెండేళ్ళుగా అత్యాచారం చేస్తున్నాడని రాజస్థాన్ కు చెందిన ఓ అమ్మాయి సంచలన ఆరోపణలు చేసింది. దీంతో రాజస్థాన్ పోలీసులు యశ్ పై పోక్సో కేసు నమోదు చేశారు.
నాలుగో టెస్ట్ లో ఇంగ్లాండ్ తెగ ఆడేస్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి బ్రిటీష్ జట్టు ఇంకా బ్యాటింగ్ చేస్తోంది. ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 358 పరుగులు చేయగా..ఇంగ్లాండ్ రెండు వికెట్లు కోల్పోయి 225 పరుగులు చేసింది.
మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‌కు వెళ్లిన పంత్.. తిరిగి కుంటుకుంటూ క్రీజులోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇదే నెలలో కూడా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లు ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షెడ్కూల్ రిలీజ్ చేసింది.
టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది. మాంచెస్టర్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న నాలుగో టెస్ట్ మొదటి రోజు పంత్ బ్యాటింగ్ చేస్తుండగా గాయపడిన సంగతి తెలిసిందే, క్రిస్ వోక్స్ వేసిన బంతి అతని కుడి కాలి బొటనవేలికి బలంగా తగిలింది.
మాంచెస్టర్ లో జరుగుతున్న ఇండియా, ఇంగ్లాండ్ నాల్గవ టెస్ట్ లో వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ రిటైర్డ్ హర్ట్ గా వెనుదిరిగాడు. అతని కాలికి బలమైన గాయం తగలడంతో ఆంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించాల్సి వచ్చింది.
ఇంగ్లాండ్ గడ్డపై టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ మైలురాయిని చేరుకోవడం ద్వారా కేఎల్ రాహుల్ ఇంగ్లాండ్ గడ్డపై 1000 లేదా అంతకంటే ఎక్కువ టెస్ట్ పరుగులు చేసిన ఐదో భారతీయ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు.