INDW vs ENGW: ఇంగ్లాండ్‌పై భారత్ ఘన విజయం..
సౌతాంప్టన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో భారత మహిళల జట్టు అద్భుత విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ పోరులో భారత్ 4 వికెట్ల తేడాతో ఇంగ్లాండ్‌ను చిత్తు చేసింది. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది.