IND vs ENG : మరోసారి ఇంగ్లాండ్ తో టీమిండియా.. షెడ్యూల్ వచ్చేసింది!
ప్రస్తుతం ఇంగ్లాండ్ లో ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడుతున్న టీమిండియా వచ్చే ఏడాది కూడా ఇదే నెలలో కూడా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ ఇంగ్లాండ్ తో టీ20, వన్డే సిరీస్ లు ఆడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు షెడ్కూల్ రిలీజ్ చేసింది.