Warangal Congress leaders : వరంగల్లో కాంగ్రెస్ గొడవలన్నీ హుష్ కాకి... మల్లురవి క్లారిటీ
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న విబేధాలన్నీ సమసిపోయాయని క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లురవి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతా కలిసి పనిచేస్తారని స్పష్టం చేశారు. హైదరాబాద్లో మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణా కమిటీ సమావేశమైంది.