Pakistan: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. రూ.35 వేల కోట్ల నష్టం
పహల్గాం ఉగ్రదాడి అనంతరం పాకిస్థాన్ విమానాలు భారత్ వైపు రాకుండా కేంద్ర ప్రభుత్వం గగనతలాన్ని మూసేసింది. ఈ నిర్ణయం వల్ల పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్స్ అథారిటీకి రూ.35 వేల కోట్లు నష్టం వచ్చినట్లు తెలుస్తోంది.