Delhi: ఇండియన్లే భారతీయతను మర్చిపోతున్నారా..ఢిల్లీ రెస్టారెంట్ లో ఓ జంటకు అవమానం
ఇప్పటి వరకూ విదేశాల్లోనే భారతీయులకు మాత్రమే అవమానం జరుగుతోందని తెలుసు. కానీ ఇప్పుడు సొంత దేశంలోనే వస్త్రధారణ కారణంగా అనుమతిని నిరాకరించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాల్లో వైరల్ గా మారింది.