Iran: ఇరాన్ సంచలన నిర్ణయం.. ట్రంప్, నెతన్యాహులపై 'ఫత్వా'
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై ఇరాన్లో ఫత్వా జారీ అయ్యింది. ట్రంప్, నెతన్యాహులను శత్రువులుగా పేర్కొంటూ మతపెద్ద అయతుల్లా నాసర్ మకరెం షిరాజీ ఈ చర్యలు తీసుకున్నారు.
కొందరు యువతీ యువకులు ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. విడిపోయి బ్రతకలేమని తనువులు చాలిస్తున్నారు. తాజాగా మరో ప్రేమ జంట ఆత్మహత్యకు పాల్పడింది. పురుగుల మందు సేవించి ప్రేమికులు ఆత్మహత్య చేసుకున్నారు.
పూర్ణ చందర్, స్వేచ్ఛ మధ్య ఉన్న సంబంధం తనకి తెలియదని స్వప్న తెలిపింది. స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్ మెయిల్ చేసిందని, తన పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బెదిరించిందని వెల్లడించింది. తన భర్త నిర్దోషి, అమాయకుడు అని స్వప్న సంచలన కామెంట్స్ చేసింది.
తిరుపతి జిల్లా తిరుచానూరు రంగనాథం వీధిలో ఓ కారులో ఇద్దరి యువకుల డెడ్ బాడీలు కలకలం రేపుతున్నాయి. స్థానికుల సమాచారంతో వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.
హైదరాబాద్‌లోని పాశమైలారం సిగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోవడంతో 10 మంది కార్మికులు స్పాట్లోనే మృతి చెందినట్లు తెలుస్తోంది. మరో 20 మంది కార్మికులకు తీవ్ర గాయాలు అయినట్లు సమాచారం. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ తన రోత డ్రెస్సింగ్ స్టైల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆమె పాపరాజీ ఫోటో లుక్స్ వైరల్ అవగా.. అందులో ఆమె డ్రెస్ చూసి అంతా షాకయ్యారు.
తెలంగాణ బీజీపీ అధ్యక్షుడు ఎవరు అనేది తేలిపోయింది. మాజీ ఎమ్మెల్సీ రామచందర్‌రావు ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన్ని నామినేషన్ వేయాలని పార్టీ అధిష్ఠానం ఆదేశించింది.
సాధారణంగా నిందితులకు కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ కొంత మొత్తాన్ని చెల్లించాలని ఆదేశిస్తుంది. చాలామంది పేదఖైదీలు డబ్బులు చెల్లించలేకపోతారు. ఈ క్రమంలోనే పేద ఖైదీలకు మద్దతు పథకం కింద సాయం చేసేందుకు కేంద్రం ముందుకొచ్చింది.
మహారాష్ట్రలోని లాతూర్ జిల్లాలో చాక్లెట్ కొనడానికి నాలుగేళ్ల కూతురు తండ్రికి డబ్బులు అడిగింది. మద్యానికి బానిసైన ఆ తండ్రి తన నాలుగేళ్ల కూతురిని చీర కొంగుతో గొంతు కోసి అతి దారుణంగా చంపేశాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.