/rtv/media/media_files/2025/06/30/khushi-mukherjee-viral-video-2025-06-30-10-15-15.jpeg)
khushi mukherjee VIRAL VIDEO
Khushi Mukherjee: బాలీవుడ్ నటి ఖుషీ ముఖర్జీ తన రోత డ్రెస్సింగ్ స్టైల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇటీవలే ఆమె పాపరాజీ ఫోటో లుక్స్ వైరల్ అవగా.. అందులో ఆమె డ్రెస్ చూసి అంతా షాకయ్యారు. ఇన్నర్స్ లేకుండా కేవలం టీ- షర్ట్ తరహా గౌన్ లో కనిపించింది. అయితే ఆ డ్రెస్‌కి రెండు పక్కలా పెద్ద కోతలు (స్లిట్స్) ఉండటంతో ఆమె శరీరం దాదాపు పూర్తిగా కనిపించింది. ఆమె కారు దిగిన వెంటనే ఆ డ్రెస్ గాలికి ఎగిరింది.
అప్పుడు ఖుషీ తన చేతితో తన ప్రైవేట్ పార్ట్స్ కవర్ చేసుకోవాల్సి వచ్చింది. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న పాపరాజీ కెమెరాల్లో రికార్డు అవడంతో నెట్టింట వైరల్ అయ్యాయి. ఇది చూసిన నెటిజన్లు పబ్లిక్ లో ఆమె డ్రెస్సింగ్ పై మండిపడుతున్నారు. ఫేమస్ అవడం కోసం. అవకాశాల కోసం ఇంతలా దిగజారాలా అని తిట్టిపోస్తున్నారు.
ఇది కూడా చూడండి: Ee Nagaraniki Emaindi: "ఈ నగరానికి ఏమైంది" ఫ్యాన్స్ కి పండగే.. సీక్వెల్ పోస్టర్ అదిరింది!
आज बारिश के चलते #khushimukherjee बिना सलवार सिर्फ कुर्ते में ही जरूरी काम निपटाने बाहर निकल गई।
— खुराफाती मस्तिष्क (@RaviMis18060730) June 28, 2025
बैरन हवा के चलते #khushi_mukherjee कुर्ती उड़ उड़ कर बार-बार उन्हें सार्वजनिक स्थल पर शर्मिंदा कर रही थी। लेकिन संस्कारवान और शर्मीली #khushi ने किसी तरह अपने कपड़ों को संयत कर… pic.twitter.com/xLjsYVqXXz
ఏంటి ఈ డ్రెస్సింగ్?
మరోవైపు ఖుషీ ఈ వైరల్ అయిన ఫొటోలు, విడియోలపై స్పందిస్తూ.. వీడియోలు తీసిన వారిపై మండిపడ్డారు. అక్కడ తాను ట్రాన్ఫరెంట్ లోదుస్తువులు ధరించానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ వివాదంపై నటి ఫలక్ నాజ్ కూడా ఘాటుగా స్పందించారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖుషీ వీడియోను షేర్ చేస్తూ. ఇలాంటి బట్టలతో బయట తిరగడం ఏం సంస్కృతి?అని ప్రశ్నించారు. అలాగే ఇలాంటి వేషధారణను ప్రోత్సహించే మీడియాకూ, ప్రచారం చేసే వారికి కూడా జరిమానా వేయాలి అని మండిపడ్డారు.
ఇది కూడా చూడండి: Telangana Crime: తెలంగాణలో దారుణం.. కోర్టు భవనం పైనుంచి పిల్లల్ని తోసి.. దంపతులు ఆత్మహత్యయత్నం
Follow Us