BIG BREAKING: పులివెందుల DSP ఆఫీస్ వద్ద హైటెన్షన్
కడప జిల్లా పులివెందులలో YCP నాయకులపై దాడికి నిరసనగా MP అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. దాడులు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని అవినాష్ రెడ్డి DSPకి వినతిపత్రం అందజేశారు. ఈ క్రమంలో DSPతో YCP నేత సతీష్ రెడ్డి వాగ్వాదానికి దిగారు.