War 2: హృతిక్, ఎన్టీఆర్ 'వార్ 2' ముగిసింది.. సెట్ లో సెలబ్రేషన్ పిక్ వైరల్
హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'వార్ 2' షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇద్దరు స్టార్స్ తమ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు.