NTR GYM Video: ఏమున్నాడ్రా బాబు.. జిమ్లో NTR హార్డ్ వర్కౌట్కి ఫ్యాన్స్ ఫిదా..
ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కోసం ఎన్టీఆర్ చేసిన వర్కౌట్ వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టించింది. తీవ్రమైన కసరత్తులతో ఎన్టీఆర్ స్లిమ్, ఫిట్ లుక్లో కనిపిస్తున్నారు. అభిమానులు ఆయన అంకితభావానికి, కొత్త లుక్కు ఫిదా అవుతున్నారు.