ORS పదాన్ని వినియోగించవద్దు.. FSSAI కీలక ప్రకటన
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా (FSSAI) కీలక ప్రకటన చేసింది. దేశంలో ఎక్కడా కూడా ఆహార ఉత్పత్తుల లేబుల్స్, ప్రకటనల్లో ఓఆర్ఎస్(ORS) అనే పదాన్ని వినియోగించవద్దని ఆదేశించింది.
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఎన్నికల అధికారులకు అఫిడవిట్ సమర్పించారు. అఫిడవిట్ ప్రకారం.. నవీన్ యాదవ్ మొత్తం ఆస్తుల విలువ రూ.30.3 కోట్లు. అలాగే ఆయనపై 7 క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి.
AI టెక్నాలజీతో రూపొందించబడిన 'స్మార్ట్ టాయిలెట్లు' మీ ప్రేగు ఆరోగ్యం రహస్యాలను తెలుసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు, స్టార్టప్‌లు అభివృద్ధి చేస్తున్న ఈ AI-ఆధారిత టాయిలెట్లు మల మూత్రాలను విశ్లేషించి, మీ ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తాయి.
గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వం శుక్రవారం (అక్టోబర్ 17) భారీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కొత్తగా 25 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేయగా.. వారికి శాఖలను కేటాయించారు.
ఏపీలో తిరుపతి కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేస్తామని బెదిరింపులు రావడం కలకలం రేపింది. దీంతో సమాచారం మేరకు బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ బృందాలు ఘటనాస్థలానికి చేరుకున్నాయి. పరిసర ప్రాంతాలను పరిశీలించగా ఎలాంటి పేలుడు పదార్థాలు దొరకలేదు.
హైదరాబాద్‌లో పారిశ్రామిక రంగానికి, స్టార్టప్‌ల వ్యవస్థని ప్రోత్సహించేందుకు 'ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్' హైదరాబాద్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌ను నిర్వహించనుంది. ఈ సదస్సు అక్టోబర్ 31, నవంబర్ 1 రెండు రోజుల పాటు మాదాపూర్‌లోని హైటెక్స్‌లో జరగనుంది.
ఎయిర్ ఇండియా విమానంలో ప్రయాణించిన ఓ వ్యక్తికి ఇటీవల ఓ చేదు అనుభవం ఎదురైంది. తనకు ఇచ్చిన భోజనంలో వెంట్రుకలు రావడంతో అతడు షాకైపోయాడు. కోర్టులో పిటిషన్ వేయగా అతడికి ఎయిర్ ఇండియా రూ.35 వేలు చెల్లించాలంటూ న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
యంగ్ హీరో సుధీర్ బాబు నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం జటాధర ట్రైలర్‌ను సూపర్‌స్టార్ మహేశ్ బాబు రిలీజ్ చేశారు. మైథలాజికల్ హారర్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా ట్రైలర్.. అభిమానులను, సినీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కర్ణాటకలోని మైసూర్ జిల్లాలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ పులి పొలంలో పనిచేస్తున్న రైతులను వెంబడించింది. దీంతో తమ ప్రాణాలు రక్షించుకునేందుకు కొందరు చెట్లు ఎక్కారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.