Nose Infection: వర్షాకాలంలో ముక్కు అనారోగ్యానికి గురవుతుందా..? సకాలంలో జాగ్రత్త తీసుకోకపోతే..!!
వర్షాకాలంలో ఫంగల్ ఇన్ఫెక్షన్కు అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ముక్కులో దురద, వాసన, శ్వాసలో ఇబ్బంది ఏర్పడుతుంది. పరిసరాలను శుభ్రంగా ఉంచడం, తేమ నియంత్రణలో ఉంచడం, ఇన్ఫెక్షన్ లక్షణాలు కనిపించిన వెంటనే చికిత్స పొందడం అత్యవసరమని నిపుణులు చెబుతున్నారు.