Srishti Fertility Case: సృష్టి ఫెర్టిలిటీ కేసులో బిగ్ ట్విస్ట్..డాక్టర్ నమ్రత అసలు పేరు ఏంటో తెలుసా?
సరోగసీ పేరుతో పిల్లలు లేని దంపతులను మోసం చేసి లక్షలాది రూపాయలు కాజేసిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. డాక్టర్ నమ్రత అసలు పేరు అది కాకపోగా ఆమె ఎవరికీ సరోగసీ చేసిన దాఖలాలు లేవని తేలింది.