ఆంధ్రప్రదేశ్ YCP : జగన్‌కు బిగ్ షాక్.. ఈ నెల 22న జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే జగన్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. వైసీపీకి మరో నేత గుడ్ బై చెప్పనున్నారు. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వైసీపీ రాజీనామా చేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 22న పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించారు. By Manoj Varma 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ US Fed : యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సంచలన ప్రకటన 50 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను తగ్గిస్తున్నట్లు ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో 2020 తరువాత తొలిసారిగా వడ్డీరేట్లు తగ్గాయి.5.25- 5.50 శాతంతో 22 ఏళ్ల గరిష్ఠ స్థాయిలో ఉన్న వడ్డీ రేట్లు తాజాగా 4.75-5.0 శాతానికి చేరాయి. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: బెంగళూరులో జానీ మాస్టర్ అరెస్ట్ అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతన్నిబెంగళూరులో సైబరాబాద్ SOT పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతన్ని హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jani Master: పరారీలో జానీ మాస్టర్.. ఆచూకీ కోసం పోలీసుల వేట! జానీ మాస్టర్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. పరారీలో ఉన్న అతని ఆచూకీ కోసం పోలీసులు నాలుగు బృందాలుగా వేట మొదలు పెట్టారు. అయితే జానీ మాస్టర్ ఉత్తరాది రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నాడని ప్రచారం జరుగుతోంది. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mad Square : మ్యాడ్ మ్యాక్స్ ఎంటర్ టైన్మెంట్.. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ ప్రధాన పాత్రలో నటించిన యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్'. గతేడాది రిలీజైన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ సక్సెస్ గా నిలిచింది. తాజాగా మేకర్స్ ఈ మూవీ సీక్వెల్ 'మ్యాడ్ స్క్వేర్' ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. By Archana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Balineni : జగన్‌కు మాజీ మంత్రి షాక్.. నేడు పవన్‌తో వైసీపీ నేత భేటీ! AP: ఈరోజు జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇద్దరు నేతలు సమావేశం కానున్నారు. నిన్న బాలినేని వైసీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Lebanon: పేలిన రేడియో, వాకీటాకీలు.. 20మంది మృతి, 450మందికి గాయాలు లెబనాన్‌లో పేజర్లను పేల్చి విధ్వంసం సృష్టించిన మరుసటి రోజే వాకీటాకీల పేలుళ్లు కలకలం రేపాయి. బుధవారం బీరుట్‌తోపాటు పలు ప్రాంతాల్లో వాకీటాకీలను హ్యాక్ చేసి పేల్చేశారు. ఈ ఘటనల్లో 20మంది మృతిచెందగా.. 450 మంది గాయపడ్డారు. By V.J Reddy 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Lokesh Kanagaraj: అంతా నాశనం నాశనమైంది! 'కూలీ' లీక్ పై లోకేష్ పోస్ట్ రజినీకాంత్ 'కూలీ' మూవీ సెట్స్ నుంచి లీకైన నాగార్జున వీడియోపై దర్శకుడు లోకేష్ కనగరాజ్ స్పందించారు. "ఒక్క రికార్డింగ్ కారణంగా ఎంతో మంది రెండు నెలల పాటు పడిన కష్టం వృధా అయ్యింది. దయచేసి ఇలాంటివి చేయొద్దు అని xలో పోస్ట్ పెట్టారు". By Archana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ELECTRICITY CHARGES : మళ్లీ పెరగనున్న విద్యుత్ ఛార్జీలు! రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఆదాయ అవసరాల నివేదికను రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలికి తెలియజేశాయి.ఉత్తర, దక్షిణ డిస్కంలు ఈ ఏడాది తమ ఆదాయ, వ్యయాల మధ్య లోటు రూ. 14వేల 222 కోట్లుగా ఉంటుందని అంచనా. By Bhavana 19 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn