High Court: ఫామ్ హౌజ్ కేసు.. రాజ్ పాకాలకు బిగ్ రిలీఫ్!
హైకోర్టులో కేటీఆర్ బావమరిది రాజ్ పాకాలకు ఊరట లభించింది. రాజ్ పాకాలను అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశించింది. పోలీసుల ముందు హాజరు కావాని రెండు రోజుల సమయం ఇవ్వాలని సూచించింది. చట్టప్రకారం ముందుకెళ్లాలని పోలీసులకు తెలిపింది.