విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్-PHOTOS వికారాబాద్ కలెక్టర్ ప్రతీక్ జైన్ వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకి మెట్ల ప్రైమరీ స్కూల్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన నిర్వహణను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. By Nikhil 28 Nov 2024 in తెలంగాణ మహబూబ్ నగర్ New Update షేర్ చేయండి 1/4 వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలం తుంకి మెట్ల గ్రామం ప్రాథమిక పాఠశాలను కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 2/4 మధ్యాహ్నం భోజన పథకం కింద వండిన వంటను పరిశీలించారు. 3/4 విద్యార్థులతో పాటు కలెక్టర్ భోజనం చేశారు. 4/4 మధ్యాహ్న భోజన నిర్వహణలో నాణ్యత పాటించాలని సిబ్బందికి సూచించారు. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి