Woman's Day 2025: మహిళా దినోత్సవ వేడుకల్లో సీఎం చంద్రబాబు-PHOTOS
మార్కాపురంలో జరిగిన అంతర్జాతీయ మహిళ దినోత్సవం వేడుకలకు సీఎం చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు, మహిళలు సీఎంకు ఘన స్వాగతం పలికారు. డ్వాక్రా మహిళలు ఏర్పాటు చేసిన స్టాళ్లను సీఎం సందర్శించారు. స్వయంకృషితో ఎదిగిన మహిళలను అభినందించారు.