రాజకీయాలు ఖమ్మం ముంపు ప్రాంతాల్లో కలెక్టర్, సీపీ ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసరాలలోని రాజీవ్ స్వగృహ వరద ముంపు ప్రాంతాల్లో కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్, పోలీస్ కమిషనర్ సునీల్ దత్ పర్యటించారు. అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. బాధితులతో మాట్లాడి భరోసానిచ్చారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan Birthday: ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాలో లెక్క చెప్పిన పవన్ కళ్యాణ్ రాజకీయం! ఒక్కడిగా రాజకీయ పార్టీ పెట్టాడు. జనసైనికుడు అయ్యాడు. ఓటమి ముందు కుంగిపోలేదు. ఇప్పుడు గెలుపు వాకిట్లో పొంగిపోవడం లేదు. పవన్ కళ్యాణ్.. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన నాయకుడు. ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా పవన్ పొలిటికల్ జర్నీపై స్పెషల్ స్టోరీ.. By KVD Varma 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu West Bengal : మమతా సర్కార్ సంచలన నిర్ణయం.. మూడు ప్రముఖ న్యూస్ ఛానల్స్ బహిష్కరణ పశ్చిమ బెంగాల్లో ప్రముఖ న్యూస్ ఛానల్స్ ఏబీపీ అనంద, రిపబ్లిక్ టీవీ, టీవీ9 ను బహిష్కరిస్తున్నట్లు టీఎంసీ పార్టీ ప్రకటించింది. బెంగాల్ వ్యతిరేక ఎజెండాతో ప్రచారాలు చేస్తున్నాయనే కారణంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు సాగర్ ఎడమ కాలువను పరిశీలించిన రేవంత్-VIDEO వరదప్రభావిత ప్రాంతాలను పరిశీలించేందుకు ఖమ్మం బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి నాయకన్ గూడెం చేరుకున్నారు. అక్కడ సీఎంకు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, ఉత్తమ్, ఎంపీ రఘురామిరెడ్డి స్వాగతం పలికారు. పాలేరు వద్ద తెగిన నాగార్జున సాగర్ ఎడమ కాలువను పరిశీలించారు. By Nikhil 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Casting Couch : షాకింగ్ న్యూస్.. కాంగ్రెస్ లో కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు! కేరళలోని కాంగ్రెస్ మహిళా నేత సిమీ రోస్ బెల్కు బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీలో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని సిమీ రోస్ ఇటీవల ఆరోపించారు. దీనిపై స్పందించిన కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (KPCC) తాజాగా ఆమెను పార్టీ నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Liquor Case: లిక్కర్ కేసులో మరో నిందితుడికి ఊరట.. సుప్రీకోర్టు బెయిల్ మంజూరు ఢిల్లీ లిక్కర్ కేసుకి సంబంధించి మరో నిందితుడికి ఊరట లభించింది. ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ కమ్యూనికేషన్ ఇంఛార్జి విజయ్ నయర్కు సుప్రీంకోర్టు తాజాగా బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల ఢిల్లీ హైకోర్టు బెయిల్ తిరస్కరించడంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. By B Aravind 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu HYDRA: అప్పటివరకు కూల్చివేతలకు బ్రేక్.. కారణమిదే! భారీ వర్షాల నేపథ్యంలో కూల్చివేతలకు బ్రేక్ ఇచ్చింది హైడ్రా. హైడ్రా అధికారులంతా ప్రస్తుతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. చెరువుల చుట్టుపక్కల కాలనీల్లో పర్యటిస్తూ నీట మునిగిన ప్రాంతాలను మార్క్ చేస్తున్నారు హైడ్రా చీఫ్ రంగనాథ్. దీంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు పుడుతోంది. By srinivas 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Minister Ponguleti : మంత్రి పొంగులేటికి గాయం! భారీ వర్షాలతో ఖమ్మం జిల్లా తీవ్రంగా ప్రభావితమైంది.ఈ క్రమంలో సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి గాయపడ్డారు.వరదలో చిక్కుకున్న బాధితులను పరామర్శించేందుకు ద్విచక్ర వాహనంపై ఆయన బయల్దేరగా.... మంత్రి ప్రమాదవశాత్తు బైక్పై నుంచి కింద పడ్డారు. By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP Rains: హోం మంత్రి ఇంట్లోకి వరద నీరు విజయవాడ లోని ఏపీ హోంమంత్రి అనిత నివాసం జలదిగ్బంధంలో చిక్కుకుంది. దీంతో ఆమె తన పిల్లలను ట్రాక్టర్ లో సురక్షిత ప్రాంతాలకు పంపించారు. అంతేకాకుండా అనిత తన ఇంటి కోసం వచ్చిన సహాయక బృందాన్ని సింగ్ నగర్ వైపు పంపించారు By Bhavana 02 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn