/rtv/media/media_files/2025/05/01/jueEaZNy9tJdygmq5t5A.jpg)
KCR Attended BRS Activist Marriage
KCR: ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్ కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభ హాజరయ్యారు. నూతన వధూవరులను ఆశీర్వదించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి నాటి నుంచి కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని తన ఫామ్ హౌజ్ లోనే ఎక్కువగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్టీ నేతలు కూడా అక్కడికే వెళ్లి ఆయనను కలుస్తున్నారు. అక్కడి నుంచే ముఖ్యనేతలతో కేసీఆర్ సమీక్షలు నిర్వహిస్తున్నారు. తాజాగా ఓ కార్యకర్త ఇంట్లో వివాహ వేడుకకు కేసీఆర్ దంపతులు హాజరు కావడం చర్చనీయాంశమైంది.
ఇది కూడా చూడండి:CSK VS PBKS: పంజాబ్ కింగ్స్ చితక్కొట్టేసింది..చెన్నైకు హ్యాట్రిక్ ఓటమి
ఎర్రవెల్లి మాజీ ఎంపీటీసీ పెద్దోళ్ల భాగ్యమ్మ, వెంకటయ్య యాదవ్‌ల కుమారుడు విష్ణువర్ధన్ వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, శోభమ్మ దంపతులు హాజరయ్యారు.@KCRBRSPresident#KCR#attend#marriage#RTVpic.twitter.com/uk13IbonrG
— RTV (@RTVnewsnetwork) May 1, 2025
(kcr | telugu-news | telugu breaking news)