Adala Prabhakar Reddy: జగన్ కు మరో బిగ్ షాక్.. వైసీపీకి కీలక నేత రాజీనామా?
నెల్లూరు మాజీ ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడానికి సిద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పార్టీ తనను పట్టించుకోవడం లేదని ఆయన మనస్థాపానికి గురయ్యారని సన్నిహితులు చెబుతున్నారు.