/rtv/media/media_files/2025/11/14/congress-2025-11-14-12-56-21.jpg)
Congress
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో అధికారిక కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో దూసుకెళ్తుంది. 9 రౌండ్లు ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ 23,612 ఓట్ల మెజార్టీతో ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్‌లో సంబరాలు జరుపుకుంటుంది. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీఆర్‌ఎస్ అభ్యర్థి మాగంటి సునీత మొదటి రౌండ్ నుంచి వెనుకంజలోనే ఉన్నారు. ఈమెలో నవీన్ యాదవ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు. అయితే మరికొంత సేపట్లో ఎన్నికల కమీషన్ అధికారికంగా ప్రకటించనుంది.
గాంధీ భవన్ లో మొదలైన సంబరాలు pic.twitter.com/H5J8M7S34M
— RTV (@RTVnewsnetwork) November 14, 2025
Follow Us