KCR Vs Revanth: రేవంత్ పేరు పలకని కేసీఆర్.. కారణం అదేనా?
వరంగల్ లో నిర్వహించిన BRS రజతోత్సవ సభలో కేసీఆర్ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఒక్కొక్క ఎన్నికల హామీని ప్రస్తావిస్తూ అమలు చేయలదని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ తో పాటు ఒక్క కాంగ్రెస్ నేత పేరు కూడా తన ప్రసంగంలో ప్రస్తావించలేదు.