Pawan Kalyan: టీ షర్ట్- షార్ట్ లో పవన్ లుక్ అదిరింది.. ఫొటోలు చూశారా!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీ షర్ట్- షార్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రోజు విజయవాడలో సెలూన్ కొనికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ స్టైలిష్ గా టీ- షర్ట్ లుక్ లో కనిపించారు.

New Update
pawan kalyan new look

pawan kalyan new look

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టీ షర్ట్- షార్ట్ లుక్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ రోజు విజయవాడలో సెలూన్ కొనికి ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన పవన్ స్టైలిష్ గా టీ- షర్ట్ లుక్ లో కనిపించారు. అయ్యప్ప నగర్ లో సెలూన్ కొనికి కొత్త బ్రాంచ్ కి రిబ్బన్ కట్ చేశారు. ఈ కార్యక్రమానికి గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కూడా హాజరయ్యారు. రిబ్బన్ కట్టింగ్ తర్వాత పవన్ మాట్లాడుతూ.. విజయవాడలో సెలూన్ కొనికి నూతన బ్రాంచ్ ను ప్రారంభించినందుకు నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే వినియోగదారులకు మెరుగైన సేవలు అందించి వారి మన్ననలు పొందాలని ఆకాంక్షించారు. 

Also Read :  ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

ఫొటోలు 

Pawan at Vijayawada Salon Koniki
Pawan at Vijayawada Salon Koniki

Also Read :  రేపట్నుంచి AP PGCET 2025 పరీక్షలు - ఫుల్ షెడ్యూల్ ఇదే

Pawan at Vijayawada Salon Koniki  3rd
Pawan at Vijayawada Salon Koniki

Also Read :  కరోనా కలకలం.. 6 వేలు దాటిన కేసులు, 65 మంది మృతి

Pawan at Vijayawada Salon Koniki  2nd
Pawan at Vijayawada Salon Koniki

Also Read: Shambhala Teaser: ఆ అంతుచిక్కని రహస్యం ఏంటి?.. ఫుల్ మిస్టరీ గా 'శంభాలా' టీజర్

 

latest-telugu-news | today-news-in-telugu | telugu-cinema-news | telugu-film-news | telugu politics

Advertisment
Advertisment
తాజా కథనాలు