రాజకీయాలు చిల్లర చేష్టలు చేయకండి.. బీజేపీకి ఒమర్ అబ్దుల్లా రిక్వెస్ట్! జమ్మూకశ్మీర్ ఫలితాలపై 'నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ' నేత, మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజాతీర్పును పార్టీలన్నీ గౌరవించాలని కోరారు. ప్రజల ఇచ్చిన తీర్పుకు వ్యతిరేకంగా బీజేపీ ఎలాంటి చిల్లర చేష్టలు, కుట్రలకు పాల్పడొద్దని సూచించారు. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: కాశ్మీర్లో కాంగ్రెస్ విజయం.. ఏపీలో హస్తం నేతల సంబరాలు! జమ్మూకాశ్మీర్ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ కూటమికి మెజార్టీ దక్కడంతో కృష్ణా జిల్లా గన్నవరం గాంధీబొమ్మ సెంటర్లో కాంగ్రెస్ నాయకురాలు సుంకర పద్మశ్రీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఇదే విజయ పరంపరను కొనసాగిస్తామని పద్మశ్రీ ధీమా వ్యక్తం చేశారు. By Vijaya Nimma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కొంపముంచిన కాంగ్రెస్ అతివిశ్వాసం.. ఓటమికి ముఖ్య కారణాలివే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినప్పటికీ బీజేపీ అనూహ్యంగా మేజిక్ ఫిగర్‌ను దాటేసింది. కాంగ్రెస్ అతివిశ్వాసమే ఆ పార్టీకి దెబ్బతీసిందనే ఆరోపణలు వస్తున్నాయి. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కాంగ్రెస్‌ను దెబ్బకొట్టిన కులసమీకరణాలు.. ఆ వ్యూహంతో బీజేపీ సక్సెస్! హర్యానాలో కులసమీకరణాలే కాంగ్రెస్‌ను దెబ్బకొట్టినట్లు తెలుస్తోంది. 24 శాతం ఉన్న జాట్ సామాజికవర్గం కాంగ్రెస్‌కు మద్ధతుగా నిలవగా.. జాటేతర ఓటర్లను బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఫలితంగా మూడోసారి బీజేపీ అధికారం చేపట్టనుంది. By srinivas 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ EC Update: హర్యానాలో 7 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ విజయం హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 7 స్థానాల్లో కాంగ్రెస్, 3 చోట్ల బీజేపీ అభ్యర్థులు విజయం సాధించినట్లు ఈసీ అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ 29, బీజేపీ 46 చోట్ల లీడింగ్ లో ఉంది. By Nikhil 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు కుక్కకాటు బాధితులకు రూ.10 వేలు ఆర్థిక సహాయం కర్నూలు నగరంలో వీధి కుక్కల దాడిలో గాయపడిన 36 మంది బాధితులకు నగరపాలక సంస్థ తరపున ఎమ్మెల్యే టిజి భరత్ రూ.10 వేలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా కుక్కల బెడదకు శాశ్వత పరిష్కారం చూపించాలని అధికారులను ఆదేశించారు. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు పెళ్లిపై దువ్వాడ సంచలన వ్యాఖ్యలు దువ్వాడ శ్రీనివాస్, మాధురి పెళ్లి చేసుకున్నారని వచ్చిన వార్తలను అతను ఖండించారు. పార్టీ కార్యకర్తలతో తిరుమల బ్రహ్మోత్సవాలు చూడటానికి వెళ్లానని దువ్వాడ తెలిపారు. అందరిలాగానే తాను తిరుమలకు వెళ్లారని, దుష్ప్రచారాలను ప్రచారం చేయవద్దని కోరారు. By Kusuma 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మరికొద్ది సేపట్లో జమ్మూకశ్మీర్ , హర్యానా ఎన్నికల ఫలితాలు.. ప్రజల తీర్పుపై ఉత్కంఠ! దేశంలో అందరి చూపూ జమ్మూ కశ్మీర్ , హర్యానా ఎన్నికల ఫలితాలపైనే ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఆర్టికల్ 370 తర్వాత జరిగిన తొలి ఎన్నికలు ఇవి. మరోవైపు హర్యానా అసెంబ్లీకి ఈ నెల 5న ఎన్నికల ముగిసాయి. By Bhavana 08 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ మల్లారెడ్డి స్కెచ్ మామూలుగా లేదుగా.. ఒకే దెబ్బకు మోదీ, రేవంత్ తో ఫ్రెండ్షిప్! తన కాలేజీలవైపు హైడ్రా బుల్డోజర్లు రాకుండా ఆపడానికి.. ఆస్తులపైకి ఈడీ దాడులు చేయకుండా ఉండేందుకు మల్లారెడ్డి కొత్త స్కెచ్ వేశారన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీలో చేరి అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రేవంత్ సర్కార్ కు దగ్గర అవ్వాలని ఆయన ప్లాన్ చేస్తున్నారన్న టాక్ నడుస్తోంది. By Nikhil 07 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn