కలెక్టర్లు, మంత్రులతో కలిసి చంద్రబాబు లంచ్-PHOTOS
అమరావతిలోని సచివాలయం 5వ బ్లాక్లో సీఎం చంద్రబాబు నేతృత్వంలో కలెక్టర్ల సమావేశం నిర్వహించారు. సీఎస్ విజయానంద్, మంత్రులు, కలెక్టర్లు సమావేశానికి హాజరయ్యారు. సమావేశం మధ్యలో మంత్రులు, కలెక్టర్లతో కలిసి సీఎం చంద్రబాబునాయుడు లంచ్ చేశారు.