వైసీపీ డీఎన్ఏలోనే రాక్షస ప్రవృత్తి!
మహానాడులో 6 శాసనాల ద్వారా పార్టీ భవిష్యత్ ఆలోచనలు, ప్రణాళికలు ప్రజలకు వివరించింది తెలుగుదేశం. ఇదే సమయంలో రాష్ట్రంలో నాలుగు చోట్ల జరిగిన వేరువేరు ఘటనలు వైసీపీ రాక్షస సిద్ధాంతం, వారి డీఎన్ఏలో ఉన్న నేర, కుట్ర భావజాలాన్ని ఆవిష్కృతం చేస్తున్నాయి.