Sam Pitroda: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా.. తూర్పున చైనీస్ లా.. శామ్ పిట్రోడా కొత్త వివాదం!
భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా భారతీయులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు, తూర్పున ఉన్నవారు చైనీస్లా ఉంటారంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.