Indians : రష్యా-ఉక్రెయిన్(Russia-Ukraine) యుద్ధ ప్రాంతానికి భారతీయులను అక్రమ రవాణాగా పంపిస్తున్న ముఠా ను సీబీఐ(CBI) అదుపులో తీసుకుంది.రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి(Contract Employee) సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది. వీరిని కేరళలోని తిరువనంతపురం చెందిన వ్యక్తులుగా అధికారులు గుర్తించారు. నిందితులు జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నట్లు సీబీఐ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
పూర్తిగా చదవండి..CBI : రష్యా కు అక్రమంగా భారతీయులను తరలిస్తున్న ముఠాను అదుపులో తీసుకున్న సీబీఐ..
రష్యాలో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ భారతీయ యువతను ఆకర్షిస్తున్న ట్రావెల్ ఏజెంట్ల పెద్ద ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖలో ట్రాన్స్లేటర్గా పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగి సహా నలుగురిని సీబీఐ మంగళవారం అరెస్టు చేసింది.
Translate this News: