South Indians look like Africans – Sam Pitroda: భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా కొత్త వివాదానికి తెరలేపారు. అమెరికాలో తాను రేకెత్తించిన వారసత్వ పన్ను వ్యాఖ్యల మంటలను ఆర్పే క్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారతీయులు “దక్షిణాదిలో ఆఫ్రికన్ల వలె కనిపిస్తారు – పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు -ఉత్తరాన ఉన్నవారు తెల్లవారిలా- తూర్పున ఉన్నవారు చైనీస్లా కనిపిస్తారు.” అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
పూర్తిగా చదవండి..Sam Pitroda: దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లలా.. తూర్పున చైనీస్ లా.. శామ్ పిట్రోడా కొత్త వివాదం!
భారతీయులు ఆఫ్రికన్లలా కనిపిస్తారంటూ ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ ఛైర్మన్ శామ్ పిట్రోడా భారతీయులపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అవుతున్నాయి. పశ్చిమాన ఉన్నవారు అరబ్బులు, తూర్పున ఉన్నవారు చైనీస్లా ఉంటారంటూ ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో చర్చనీయాంశమయ్యాయి.
Translate this News: