Fake ads: తప్పుడు ప్రకటనలను సహించేదిలేదు.. సెలబ్రిటీలకు సుప్రీం కోర్టు వార్నింగ్!
ఫుడ్, ఫ్యాషన్, హెల్త్, ప్రాపర్టీ తదితర ప్రొడక్ట్స్ కు సంబంధించిన ప్రకటనలను ప్రచారం చేసే సెలబ్రిటీలకు సుప్రీం కోర్టు కీలక సూచనలు చేసింది. ప్రజలను తప్పు దోవ పట్టించే యాడ్స్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని హెచ్చరించింది. పూర్తి అవగాహన లేకుండా అగ్రిమెంట్ తీసుకోవద్దని సూచించింది.