PM Modi Telangana Tour: పార్లమెంట్ ఎన్నికల్లో (Lok Sabha Elections 2024) భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు (Vemulawada) బయల్దేరి వెళ్తారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆ తరువాత కోర్టు పక్కన గల మైదానంలో బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి, కరీంనగర్ అభ్యర్థి బండి సంజయ్ కు (Bandi Sanjay) మద్దతు తెలపనున్నారు. గుడి చెరువులో హెలిప్యాడ్ ను అధికారులు ముందుగానే సిద్ధం చేశారు. 1200 మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాటు చేశారు.
పూర్తిగా చదవండి..Modi: నేడు ఓరుగల్లులో మోదీ పర్యటన..వేములవాడలో ప్రత్యేక పూజలు!
పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ బుధవారం ఓరుగల్లులో పర్యటించనున్నారు. ఈ క్రమంలోనే ఆయన విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో వేములవాడకు బయల్దేరి వెళ్తారు. వేములవాడ రాజన్నకు కోడేమొక్కులు చెల్లించి స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు.
Translate this News: