Wear Wrinkles Cloths : సాధారణంగా పని చేసే కార్యాలయాలకు వెళ్తున్నామంటే మంచిగా ఉతికి ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడం చూస్తుంటాం. మరి కొందరు అయితే చాలా ప్రొఫెషనల్ గా ఫార్మల్స్, ఇన్ షర్ట్, టై, షూస్ ఇలా వెళ్తుంటారు. కంపెనీలు కూడా తమ ఉద్యోగస్తులు హుందాగా ఉండాలనే కోరుకుంటాయి. కానీ ఇక్కడ ఓ కంపెనీ మాత్రం తమ ఉద్యోగులను ముడతలు పడ్డ దుస్తులను వేసుకుని రావాలని చెబుతుంది.
పూర్తిగా చదవండి..CSIR : ఇక నుంచి ఆరోజున ముడతల దుస్తులే వేసుకోండి…ఉద్యోగులకు సీఎస్‌ఐఆర్ ఆదేశాలు!
కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ సెర్చ్ రీసెర్చ్ సంస్థ ముడతలు పడ్డ దుస్తులనే వేసుకురావాలని ఉద్యోగులకు సూచించింది. ఈ మేరకు వాహ్ మండేస్ ను ప్రారంభించింది. wrinkles Acche hai అనే నినాదం కూడా తెలిపింది. పర్యావరణ హితం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
Translate this News: