BSP : బీఎస్పీ అధినేత్రి మాయావతి(Mayawati) ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడు, పార్టీ జాతీయ సమన్వయకర్త అయినటువంటి ఆమె మేనల్లుడు ఆకాశ్ ఆనంద్(Akash Anand) ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు. కొద్ది రోజుల క్రితం ఆయన బీజేపీ(BJP) పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగానూ ఆయనపై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఆయన పూర్తి స్థాయి పరిపక్వత సాధించే వరకు అన్ని బాధ్యతల నుంచి తొలగిస్తున్నట్లు మాయావతి వివరించారు.
పూర్తిగా చదవండి..Lok Sabha Elections 2024 : రాజకీయ వారసుడి పై మాయావతి వేటు..కేవలం 5 నెలల్లోనే!
బీఎస్పీ అధినేత్రి మాయావతి ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన రాజకీయ వారసుడు, పార్టీ జాతీయ సమన్వయకర్త అయినటువంటి ఆమె మేనల్లుడు ఆకాశ్ ఆనంద్ ను ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు వివరించారు.
Translate this News: