India’s First Private Train: దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా (Thiruvananthapuram to Goa) వరకు ప్రయాణం కొనసాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది. భారత్ గౌరవ్ యాత్ర ప్రాజెక్టులో (Bharat Gaurav Scheme) భాగంగా భారతీయ రైల్వే, ప్రిన్సి వరల్డ్ ట్రావెల్స్ ప్రైవేటు లిమిటెడ్ సంయుక్త సహకారంతో ఈ సర్వీసును నిర్వహిస్తారు.
పూర్తిగా చదవండి..First Private Train: దేశంలోనే తొలి ప్రైవేటు రైలు ప్రారంభం… ఎప్పటి నుంచి అంటే!
దేశంలో తొలి ప్రైవేట్ రైలు జూన్ 4 నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు కేరళలోని తిరువనంతపురం నుంచి గోవా వరకు ప్రయాణం కొనసాగించనుంది. ఎస్ఆర్ఎంపీఆర్ గ్లోబల్ రైల్వేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఈ రైలు సర్వీసును నిర్వహిస్తుంది.
Translate this News: