Teacher Jobs : 25 వేలకు పైగా ఉద్యోగాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు(Calcutta High Court) ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు(Supreme Court) మంగళవారం నాడు స్టే విధించింది. పశ్చిమ బెంగాల్(West Bengal) లో దాదాపు 26 వేల ఉపాధ్యాయ నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు కొన్నిరోజుల క్రితం తీర్పు ఇచ్చింది. ఈ తీర్పును భారత అత్యున్నత న్యాయస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ వ్యవహారంపై సీబీఐ(CBI) దర్యాఫ్తును కొనసాగించవచ్చునని తెలిపింది. అయితే అభ్యర్థులు లేదా అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని సూచించింది.
పూర్తిగా చదవండి..Supreme Court : 25 వేల టీచర్ ఉద్యోగాల రద్దుపై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు…
Translate this News: